Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరికల్ ప్రజావాణికి దరఖాస్తులు నిల్

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 2:55 PM నారాయణపేటGeneral
మరికల్ ప్రజావాణికి దరఖాస్తులు నిల్ - Ushodayam
మరికల్ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఒక్క దరఖాస్తు కూడా రాలేదని ఎంపీఓ గురురాజాచారి తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్ రామకోటి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...