Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

MPTC, ZPTC ఎన్నికల తేదీపై నేడు నిర్ణయం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 6:33 AM అమరావతిGeneral
MPTC, ZPTC ఎన్నికల తేదీపై నేడు నిర్ణయం - Ushodayam
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ తేదీ మార్పుపై ఎస్‌ఈసీ ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నవంబర్ 3న పోలింగ్ జరగాల్సి ఉండగా, అదే రోజు అర్బన్ బాడీ ఎన్నికల కౌంటింగ్ ఉండటంతో 5కి వాయిదా వేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. కౌంటింగ్‌ను నవంబర్ 5 నుంచి 7కి మార్చే అవకాశం ఉంది. అర్నబ్ తుఫాన్ ప్రభావంపై కూడా అధికారులు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...