Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫామ్ పాండ్స్ పనులపై MPDO ఆదేశం

Follow Ushodayam on Google
Harika Sep 02, 2026 6:02 PM నారాయణపేటGeneral
ఫామ్ పాండ్స్ పనులపై MPDO ఆదేశం - Ushodayam
మక్తల్ మండలంలోని ప్రతి గ్రామపంచాయతీలో రెండు చొప్పున ఫామ్ పాండ్స్ పనులు వెంటనే ప్రారంభించాలని ఎంపీడీవో శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామంలో కనీసం 40 మంది కూలీలకు ఉపాధి కల్పించాలని ఎంపీడీవో సూచించారు. సమావేశంలో ఎంపీవో రాఘవేందర్, ఏపీవో గౌరిశంకర్, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...