Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోస్రాలో ఆశా కార్యకర్తలకు టీబీపై అవగాహన

Follow Ushodayam on Google
Kiran Nov 03, 2026 6:22 PM నిజామాబాద్General
 మోస్రాలో ఆశా కార్యకర్తలకు టీబీపై అవగాహన - Ushodayam
మోస్రా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం మండల స్థాయి ఆశా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. క్షయవ్యాధి (టీబీ) లక్షణాలు, ముందస్తు గుర్తింపు, పరీక్షలు, చికిత్స, పౌష్టికాహారం ప్రాముఖ్యంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, జిల్లా వయోజన విద్యాశాఖ ఉప సంచాలకులు A. పురుషోత్తం, SCERT ప్రొఫెసర్ డాక్టర్ T. రవికాంత్ రావు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...