Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోపిదేవిలో కూటమి అభ్యర్థుల నామినేషన్లు

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 3:00 PM కృష్ణా జిల్లాGeneral
మోపిదేవిలో కూటమి అభ్యర్థుల నామినేషన్లు - Ushodayam
మోపిదేవి మండల పరిషత్ కార్యాలయంలో కూటమి తరఫున ఎంపీటీసీగా పోటీ చేస్తున్న అభ్యర్థులు గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. మెరకనపల్లి నుంచి గొర్రిపర్తి పావని బాల, కోసూరువారిపాలెం నుంచి రెడ్డౌతు వెంకటేశ్వరరావు (చిన్నా) నామినేషన్ పత్రాలు సమర్పించారు. వెంకటాపురం సెగ్మెంట్ నుంచి అబ్బూరి జ్ఞాన సుందర్రావు నామినేషన్ దాఖలు చేశారు. అభ్యర్థులు తమ పత్రాలను రిటర్నింగ్ అధికారి జంగం స్వర్ణ భారతికి అందజేశారు.

Comments

G
Loading comments...