Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదేపల్లిలో అదరగొట్టిన డ్యాన్సులు

Follow Ushodayam on Google
Udayam Desk Sep 15, 2026 12:20 PM నెల్లూరుGeneral
మోదేపల్లిలో అదరగొట్టిన డ్యాన్సులు - Ushodayam
అద్దంకి మండలం మోదేపల్లిలో శ్రీ శీతలమ్మతల్లి, రాములవారి ధ్వజస్తంభం 16 రోజుల పండుగ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రాత్రి నిర్వహించిన డీజే డ్యాన్స్‌ కార్యక్రమం అలరించింది. యువత, గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొని నృత్యాలతో సందడి చేశారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...