Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోడల్‌ స్కూల్‌లో ఫుడ్‌ పాయిజన్‌

Follow Ushodayam on Google
P. Srinivas Reddy Sep 24, 2026 2:34 PM నారాయణపేటGeneral
మోడల్‌ స్కూల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ - Ushodayam
నారాయణపేట జిల్లా ధన్వాడ మోడల్‌ స్కూల్‌ బాలికల హాస్టల్‌లో కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అల్పాహారం అనంతరం కడుపునొప్పి రావడంతో వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. ఘటనపై కలెక్టర్‌ ప్రియాంక ఆదేశాలతో అధికారులు విచారణ చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...