Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొలగవెల్లి బావి శుభ్రతకు చర్యలు

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 11:56 AM కర్నూలుGeneral
మొలగవెల్లి బావి శుభ్రతకు చర్యలు - Ushodayam
ఆలూరు మండలం మొలగవెల్లి గ్రామంలోని బావిలో మురుగునీరు, చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేయిస్తామని ఆలూరు టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి హామీ ఇచ్చారు. బావిని స్వచ్ఛమైన నీటితో నింపేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని తెలిపారు. బావిని గ్రామ ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని ఆమె పేర్కొన్నారు.

Comments

G
Loading comments...