Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొగుళ్లపల్లిలో 23.4 మి.మీ. వర్షం

Follow Ushodayam on Google
Kiran Sep 18, 2026 11:18 AM జయ శంకర్ భూపాలపల్లి General
మొగుళ్లపల్లిలో 23.4 మి.మీ. వర్షం - Ushodayam
భూపాలపల్లి జిల్లాలో శుక్రవారం 28 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు 2.5 మి.మీ.గా ఉంది. మొగుళ్లపల్లిలో అత్యధికంగా 23.4 మి.మీ., మల్హర్‌రావులో 4.2 మి.మీ. వర్షం కురిసింది. మిగతా మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. గతంలో కురిసిన వర్షాలతో రైతులు వ్యవసాయ పనులు ముమ్మరం చేశారు. జిల్లాలో మిర్చి మొక్కలు నాటుతున్నారు.

Comments

G
Loading comments...