Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొగల్తూరులో నీట మునిగిన పంటలు

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 6:16 PM పశ్చిమగోదావరి General
మొగల్తూరులో నీట మునిగిన పంటలు - Ushodayam
మొగల్తూరు మండలంలో తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు కురవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు దెబ్బతిన్నాయని వాపోతున్నారు. ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...