Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశీ టూర్లు, పెళ్లిళ్లు వద్దు.. మోదీ కీలక పిలుపు

Follow Ushodayam on Google
vihar Sep 01, 2026 12:26 PM జాతీయంGeneral
విదేశీ టూర్లు, పెళ్లిళ్లు వద్దు.. మోదీ కీలక పిలుపు - Ushodayam
2026-27 తొలి త్రైమాసికంలో భారత్‌ 7.8% వృద్ధిరేటు నమోదు చేయడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు యుద్ధాలతో సతమతమవుతున్నా భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. స్వదేశీ వస్తువులనే ప్రోత్సహించాలని, విదేశాల్లో పెళ్లిళ్లు, పర్యటనలకు దూరంగా ఉండాలని సూచించారు. రాహుల్‌ గాంధీ ‘ఛాత్రోన్‌ కీ గూంజ్‌’కు ‘ఝూట్‌ కీ గూంజ్‌’ అంటూ కౌంటర్‌ ఇచ్చారు.

Comments

G
Loading comments...