Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మనుబోలులో ఘనంగా ముగిసిన దసరా మహోత్సవాలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 12:35 PM నెల్లూరుGeneral
మనుబోలులో ఘనంగా ముగిసిన దసరా మహోత్సవాలు - Ushodayam
మనుబోలులో తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న దసరా మహోత్సవాలు గురువారం రాత్రి ఘనంగా ముగిశాయి. కేఆర్ పురం దసరా చావడిలో అమ్మవారు భద్రకాళి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం అమ్మవారిని ట్రాక్టర్‌పై అలంకరించి, విద్యుత్ దీపాల వెలుగుల మధ్య గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు ఉత్సవాల్లో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...