Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మనుబోలులో అవినీతి వ్యతిరేక ర్యాలీ

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 12:28 PM నెల్లూరుGeneral
మనుబోలులో అవినీతి వ్యతిరేక ర్యాలీ - Ushodayam
మనుబోలు పవర్ గ్రిడ్ నిలయ నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో బుధవారం అవినీతి వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. సమాజం నుంచి అవినీతిని నిర్మూలించి పారదర్శక పాలన, అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ ప్రధాన రహదారి మీదుగా అంబేడ్కర్ విగ్రహం వరకు కొనసాగింది. ఉద్యోగులు అవినీతి నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...