Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి లోకేష్ పర్యటన షెడ్యూల్ ఇదే

Follow Ushodayam on Google
Mohammad Sep 20, 2026 9:47 AM అనంతపురంGeneral
మంత్రి లోకేష్ పర్యటన షెడ్యూల్ ఇదే - Ushodayam
రాప్తాడు మండల కేంద్రంలో ఈనెల 22న మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. 22న ఉదయం ఉ.7.45 గంటలకు HYD నుంచి బయలుదేరి 8.30 గంటలకు పుట్టపర్తికి చేరుకుంటారు. అక్కడి నుంచి 10.15 గంటలకు రాప్తాడు చేరుకుని ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర విగ్రహాలను ఆవిష్కరిస్తారు. మ. 1.00 నుంచి 3.30 వరకు TDP శ్రేణుల సమావేశంలో పాల్గొన్నారు. సా.5.00 గంటలకు పుట్టపర్తి నుంచి విజయవాడ బయలుదేరుతారని అధికార వర్గాలు ఆదివారం తెలిపారు.

Comments

G
Loading comments...