Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రాలయం జడ్పీటీసీగా ప్రదీప్ రెడ్డి పోటీ

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 4:00 PM కర్నూలుGeneral
మంత్రాలయం జడ్పీటీసీగా ప్రదీప్ రెడ్డి పోటీ - Ushodayam
మంత్రాలయం జడ్పీటీసీ స్థానానికి వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వై.ప్రదీప్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన చిన్నాన్న బాలనాగిరెడ్డి మంత్రాలయం ఎమ్మెల్యేగా ఉన్నారు. మంత్రాలయం అభివృద్ధికి, జగన్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని ప్రదీప్ రెడ్డి తెలిపారు. తనను గెలిపించాలని ప్రజలను కోరారు.

Comments

G
Loading comments...