Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మణికొండ రోడ్డులో తాగునీటి వృథా

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 12:42 PM రంగారెడ్డి General
మణికొండ రోడ్డులో తాగునీటి వృథా - Ushodayam
మణికొండ రోడ్డులో సుందర్ గార్డెన్, శ్రీ కృష్ణ ఫర్నిచర్ సమీపంలో హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ వాటర్ కండ్యూట్‌ నుంచి భారీగా నీరు లీకవుతోంది. దీంతో విలువైన తాగునీరు వృథాగా రోడ్డుపై ప్రవహిస్తోంది. సమస్యను గుర్తించి వెంటనే లీకేజీని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులు, ప్రభుత్వాన్ని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...