Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగపేట మండలంలో దంచి కొట్టిన వర్షం

Follow Ushodayam on Google
madhu Sep 06, 2026 2:42 PM ములుగుGeneral
మంగపేట మండలంలో దంచి కొట్టిన వర్షం - Ushodayam
మంగపేట మండలంలో ఆదివారం ఉదయం ఆకాశం మేఘావృతమై చల్లటి గాలులతో వర్షం కురిసింది. ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వర్షం ఉపశమనం కలిగించింది. వరి పంటలతో పాటు పత్తి, మిర్చి పంటలకు వర్షం మేలు చేస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...