Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగూడెంలో 2 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభం

Follow Ushodayam on Google
Harika Nov 03, 2026 6:38 PM ఖమ్మంGeneral
మంగళగూడెంలో 2 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభం - Ushodayam
పీఎం కుసుమ్ పథకంలో భాగంగా తీర్దాల సబ్‌స్టేషన్ పరిధిలోని మంగళగూడెంలో 2 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను గ్రిడ్‌కు అనుసంధానించారు. ఈ విషయాన్ని ఖమ్మం సర్కిల్ ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. దీంతో స్థానిక విద్యుత్ సరఫరా వ్యవస్థ బలోపేతం అవుతుందని, రైతులకు 25 ఏళ్ల పాటు స్థిర ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో 93.5 మెగావాట్ల లక్ష్యంతో పనులు వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...