Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరిలో భారీ వర్షం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 11:13 AM గుంటూరుGeneral
మంగళగిరిలో భారీ వర్షం - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో బుధవారం ఉదయం మంగళగిరిలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచే వర్షం పడటంతో పట్టణంలో వాతావరణం చల్లబడింది. తుఫాన్ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షంలో అనవసరంగా బయటకు వెళ్లవద్దని, జాగ్రత్తలు పాటించాలని కోరారు.

Comments

G
Loading comments...