Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి మేయర్ అభ్యర్థిపై ఉత్కంఠ

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 2:03 PM గుంటూరుGeneral
మంగళగిరి మేయర్ అభ్యర్థిపై ఉత్కంఠ - Ushodayam
మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ (MTMC) ఎన్నికలపై ఆసక్తి పెరుగుతోంది. మేయర్ పదవిని ST మహిళకు రిజర్వు చేసినట్లు ఇప్పటికే ప్రకటించారు. 62 డివిజన్లకు సంబంధించి వార్డుల వారీగా రిజర్వేషన్లు కూడా వెల్లడించారు. ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ప్రధాన పార్టీల మేయర్ అభ్యర్థులు ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Comments

G
Loading comments...