Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళబోడు వలసలో ఉచిత వైద్య శిబిరం

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 2:35 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
మంగళబోడు వలసలో ఉచిత వైద్య శిబిరం - Ushodayam
మద్దుకూరు పంచాయతీ పరిధిలోని మంగళబోడు వలస ఆదివాసీ గ్రామంలో ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, టీకాల కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్‌ నజ్‌నిన్‌ తబ్సుమ్‌ పర్యవేక్షణలో ఆరోగ్య పరీక్షలు చేసి మందులు అందించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు టీకాలు వేశారు. గ్రామస్థులు పరిసరాల పరిశుభ్రత పాటించాలని వైద్యురాలు సూచించారు.

Comments

G
Loading comments...