Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మందమర్రి స్టేషన్‌లో ప్రయాణికులకు ఇక్కట్లు

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 11:22 AM మంచిర్యాలGeneral
మందమర్రి స్టేషన్‌లో ప్రయాణికులకు ఇక్కట్లు - Ushodayam
మందమర్రి రైల్వే స్టేషన్‌లో ఏడాది నుంచి ఆధునీకరణ పనులు చేపడుతున్నా ఇంకా పూర్తికాలేదు. ప్లాట్‌ఫామ్ నిర్మాణం నత్తనడకన సాగుతుండటంతో టికెట్లు కొనుగోలు చేసేందుకు ప్రయాణికులు రైల్వే ట్రాక్ దాటాల్సి వస్తోంది. దీంతో ప్రమాదాల ముప్పు పొంచి ఉండగా, కనీసం తాగునీరు కూడా అందుబాటులో లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి పనులను వేగవంతం చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...