Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండవల్లి పీహెచ్‌సీ రహదారులు అధ్వానం

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 11:35 AM ఏలూరుGeneral
మండవల్లి పీహెచ్‌సీ రహదారులు అధ్వానం - Ushodayam
మండవల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారితో పాటు ఆసుపత్రి పరిసర మార్గాలు దెబ్బతినడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ రహదారి నుంచి ఆసుపత్రికి వెళ్లే దారి అధ్వానంగా మారింది. దీంతో వైద్యం కోసం వచ్చే రోగులు, గర్భిణులు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రహదారులకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు, రోగులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...