Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండపేటలో మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రారంభం

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 10:36 AM తూర్పుగోదావరి General
మండపేటలో మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రారంభం - Ushodayam
మండపేటలోని అన్నపూర్ణ హైస్కూల్‌లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి బ్యాలెట్‌ బాక్సులను అధికారులు కౌంటింగ్‌ హాల్‌కు తరలించారు. 72 టేబుళ్లపై రెండు రౌండ్లలో లెక్కింపు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు. తొలి రౌండ్‌లో 36 వార్డుల కౌన్సిలర్‌ ఫలితాలు వెల్లడికానుండగా, ఛైర్మన్‌ ఓట్లను సమాంతరంగా లెక్కిస్తున్నారు.

Comments

G
Loading comments...