Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంచుతో కప్పుకున్న గంగోత్రి ఆలయం

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 5:54 PM జాతీయంGeneral
ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి ధామ్‌లో ఈ సీజన్‌లో తొలిసారిగా గురువారం భారీ హిమపాతం నమోదైంది. దీంతో ఆలయ పరిసరాలు, హిమాలయ పర్వతాలు మంచుతో కప్పుకున్నాయి. ఉత్తరకాశీ జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. ప్రతికూల వాతావరణంలోనూ యాత్రికులు మంచు అందాలను ఆస్వాదిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కేదార్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి శిఖరాలపై కూడా మంచు కురుస్తోంది.

Comments

G
Loading comments...