Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంచినీళ్లపేటలో మృతుడి కుటుంబానికి సాయం

Follow Ushodayam on Google
Anuroop Oct 14, 2026 6:28 PM శ్రీకాకుళంGeneral
మంచినీళ్లపేటలో మృతుడి కుటుంబానికి సాయం - Ushodayam
మంచినీళ్లపేటలో ఇటీవల స్ట్రోక్‌తో మృతి చెందిన గంట ధనరాజ్ కుటుంబానికి దేవునల్తాడకు చెందిన దాతలు రూ.30 వేల ఆర్థిక సాయం అందించారు. బుధవారం మృతుడి భార్య నాగమ్మను పరామర్శించి సహాయం అందజేశారు. మూడు నెలల పసిపాప ఉండటంతో కుటుంబ పరిస్థితిని చూసి చలించిపోయామని దాతలు తెలిపారు. నిరుపేద కుటుంబానికి అండగా నిలిచేందుకు ఈ సాయం చేసినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...