Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లన్నసాగర్‌ను నింపి రైతులకు సాగునీరు అందించాలి: ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
Harika Oct 23, 2026 4:37 PM సిద్దిపేటGeneral
మల్లన్నసాగర్‌ను నింపి రైతులకు సాగునీరు అందించాలి: ఎమ్మెల్యే - Ushodayam

Photo Gallery

మల్లన్నసాగర్‌ను నింపి రైతులకు సాగునీరు అందించాలి: ఎమ్మెల్యే - gallery image 1
మల్లన్నసాగర్‌ను నింపి రైతులకు సాగునీరు అందించాలి: ఎమ్మెల్యే - gallery image 2
మల్లన్నసాగర్‌ను నింపి, కూడవెల్లి వాగులో నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించి రైతులకు సాగునీరు అందించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. అధికారుల సమీక్షలో రైతుల సమస్యలపై స్పందించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటి వృథాను అరికట్టాలని, తాగునీటి లీకేజీలను నివారించాలని అధికారులకు సూచించారు. రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...