Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లెలమడుగు సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి

Follow Ushodayam on Google
Kiran Nov 06, 2026 1:37 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
 మల్లెలమడుగు సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి - Ushodayam
మల్లెలమడుగు గ్రామపంచాయతీ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు పంచాయతీ పాలకవర్గం వినతిపత్రం అందజేసింది. ఈ కార్యక్రమంలో సర్పంచి మచ్చ నరసింహారావు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి జ్యోతి రెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...