Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంపు వరి చేలను పరిశీలించిన ఎమ్మెల్యే దాట్ల

Follow Ushodayam on Google
Anuroop Sep 25, 2026 3:26 PM కోనసీమGeneral
ముంపు వరి చేలను పరిశీలించిన ఎమ్మెల్యే దాట్ల - Ushodayam
తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నీటమునిగిన వరి చేలను ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు శుక్రవారం కాట్రేనికోన మండలం గెద్దనపల్లిలో పరిశీలించారు. ముంపుతో రైతులు ఆందోళన చెందవద్దని సూచించిన ఎమ్మెల్యే.. చేల నుంచి నీరు త్వరగా బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులకు అవసరమైన సహాయం అందించాలని సూచించారు.

Comments

G
Loading comments...