Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మక్తల్‌లో 44 ద్విచక్ర వాహనాలు సీజ్

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 1:23 PM నారాయణపేటGeneral
మక్తల్‌లో 44 ద్విచక్ర వాహనాలు సీజ్ - Ushodayam
మక్తల్ పట్టణంలోని అంబేడ్కర్ నగర్‌లో మంగళవారం సీఐ రామ్ లాల్ ఆధ్వర్యంలో 40 మంది పోలీసులతో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. నేరాల నియంత్రణలో భాగంగా ఇళ్లు, వ్యాపార సముదాయాలను తనిఖీ చేసి అనుమానితుల వివరాలు సేకరించారు. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 44 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...