Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిట్టగూడెంలో వైసీపీ అభ్యర్థుల ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 11:11 AM ఏలూరుGeneral
మిట్టగూడెంలో వైసీపీ అభ్యర్థుల ప్రచారం - Ushodayam
నూజివీడు మండలం మిట్టగూడెంలో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి మట్ట రామలక్ష్మి, ఎంపీటీసీ అభ్యర్థి పులపాక ఎలీషమ్మ శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు పంపిణీ చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో డ్రైనేజీల నిర్మాణం, నిరంతర తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...