వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నేడు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పర్యటించనున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ, పలు ప్రభుత్వ భవనాలు, శాండ్ బజార్‌కు శంకుస్థాపనలు చేయనున్నారు.
తుంగపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేయనున్నారు.
Comments
Loading comments...

