Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిర్చి దిగుబడిపై రైతుల్లో ఆందోళన

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 9:50 AM జయ శంకర్ భూపాలపల్లి General
మిర్చి దిగుబడిపై రైతుల్లో ఆందోళన - Ushodayam
గోరి కొత్తపల్లి మండలంలో మిర్చికి ధర ఆశాజనకంగా ఉన్నప్పటికీ దిగుబడిపై రైతులు ఆందోళన చెందుతున్నారు. నిజాంపల్లి, గాంధీనగర్ తదితర గ్రామాల్లో పంటకు తెగుళ్లు, నల్లి, కుచ్చు, దోమ ఆశించడంతో నష్టం వాటిల్లుతోంది. వాతావరణ మార్పుల కారణంగా పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Comments

G
Loading comments...