Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిడుతూరులో మహిళా ఓటర్లే అధికం

Follow Ushodayam on Google
Anuroop Sep 21, 2026 3:11 PM నంద్యాలGeneral
మిడుతూరులో మహిళా ఓటర్లే అధికం - Ushodayam
మిడుతూరు మండలంలో 36,630 మంది ఓటర్లలో మహిళలే అధికంగా ఉన్నారని ఎంపీడీవో దశరథ రామయ్య తెలిపారు. వీరిలో 18,716 మంది మహిళలు, 17,911 మంది పురుషులు, ముగ్గురు ఇతరులు ఉన్నారు. 12 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఒక్కో కేంద్రంలో సగటున 763 మంది ఓటర్లు ఉంటారని తెలిపారు. తాగునీరు తదితర వసతులు కల్పించి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.

Comments

G
Loading comments...