Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిడుతూరులో 25 వాహనాలు సీజ్

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 12:10 PM నంద్యాలGeneral
మిడుతూరులో 25 వాహనాలు సీజ్ - Ushodayam
మిడుతూరు మండలం పీర్ సాహెబ్‌పేటలో ఎస్‌ఐ ఓబులేసు బుధవారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో 24 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా సహకరించాలని ఎస్‌ఐ కోరారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసుల తనిఖీలు, నిఘా కొనసాగుతాయని గ్రామస్థులకు తెలిపారు.

Comments

G
Loading comments...