Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్‌టర్మ్ ఫలితాలపై ట్రంప్ స్పందన

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 10:15 AM అంతర్జాతీయంGeneral
మిడ్‌టర్మ్ ఫలితాలపై ట్రంప్ స్పందన - Ushodayam
అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ వెనుకబడటంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో స్పందించారు. తాను పోటీలో లేనని, ఒకవేళ బరిలో ఉంటే అఖండ మెజారిటీతో గెలిచేవారమని పేర్కొన్నారు. హౌస్ ఎన్నికల్లో ఇప్పటివరకు డెమోక్రటిక్ పార్టీ 158 సీట్లు, రిపబ్లికన్ పార్టీ 99 సీట్లు గెలుచుకున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...