Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహమ్మదాబాద్ క్రాస్‌లో వైసీపీ ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 12:51 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
మహమ్మదాబాద్ క్రాస్‌లో వైసీపీ ప్రచారం - Ushodayam
ఓబులదేవరచెరువు మండలం సున్నంపల్లి పంచాయతీ మహమ్మదాబాద్ క్రాస్‌లో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి మద్దే రాజు నాయుడు, ఎంపీటీసీ అభ్యర్థి దొడ్డమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిశారు. తమకు మద్దతు తెలిపి గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ లక్ష్మీపతి రెడ్డి, హరినాథ్, ఆదినారాయణ వాల్మీకి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...