Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిషాసురమర్దినిగా కనకదుర్గమ్మ దర్శనం

Follow Ushodayam on Google
Kiran Oct 19, 2026 11:54 AM సూర్యాపేటGeneral
మహిషాసురమర్దినిగా కనకదుర్గమ్మ దర్శనం - Ushodayam
చిలుకూరు మండలంలోని పాత చిలుకూరులో శ్రీ చెన్నకేశవ దేవాలయం వద్ద చెన్నకేశవ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా అర్చకులు కృష్ణమాచార్యులు అమ్మవారిని మహిషాసురమర్దినిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.

Comments

G
Loading comments...