Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిషాసుర మర్దిని అలంకారంలో అమ్మవారు

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 12:19 PM నెల్లూరుGeneral
మహిషాసుర మర్దిని అలంకారంలో అమ్మవారు - Ushodayam
ఉదయగిరి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని మహిషాసుర మర్దిని అలంకారంలో అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు.

Comments

G
Loading comments...