Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ

Follow Ushodayam on Google
Sreekanth Patel Oct 06, 2026 12:56 PM మహబూబ్‌నగర్General
మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ - Ushodayam
ఎస్బీఐ ఆర్ఎస్ఈటీఐ ఆధ్వర్యంలో గ్రామీణ మహిళలకు టైలరింగ్లో ఉచిత స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. శిక్షణకు ఈనెల 12లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్న మహిళలు బండమీదిపల్లి ఎస్బీఐ ఆర్ఎస్ఈటీఐని సంప్రదించి వివరాలు తెలుసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...