Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళకు సాయం చేసిన పోలీసులకు ప్రశంసలు

Follow Ushodayam on Google
Harika Nov 02, 2026 3:24 PM రాజన్న సిరిసిల్లGeneral
మహిళకు సాయం చేసిన పోలీసులకు ప్రశంసలు - Ushodayam

Photo Gallery

మహిళకు సాయం చేసిన పోలీసులకు ప్రశంసలు - gallery image 1
మహిళకు సాయం చేసిన పోలీసులకు ప్రశంసలు - gallery image 2
మహిళకు సాయం చేసిన పోలీసులకు ప్రశంసలు - gallery image 3
ఆపదలో ఉన్న మహిళకు తక్షణ సహాయం అందించిన బ్లూకోట్ కానిస్టేబుల్ ప్రశాంత్, హోంగార్డు శ్రీనివాస్ చారిని ఎస్పీ అభినందించారు. వారికి ప్రోత్సాహకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలందించే సిబ్బందిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని ఎస్పీ తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.

Comments

G
Loading comments...