Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా అధికారిపై ఐఏఎస్ అధికారి దురుసు ప్రవర్తన

Follow Ushodayam on Google
Shruthi Oct 16, 2026 9:00 AM జాతీయంGeneral
మహిళా అధికారిపై ఐఏఎస్ అధికారి దురుసు ప్రవర్తన - Ushodayam
జమ్మూ కశ్మీర్‌లో మిషన్ యువా సమీక్షా సమావేశంలో కార్మిక శాఖ కార్యదర్శి కుమార్ రాజీవ్ రంజన్, అసిస్టెంట్ డైరెక్టర్ బీనిష్ వానీపై దురుసుగా ప్రవర్తించారు. ‘నేనే నీ బాస్‌ను’ అంటూ ఆయన అసభ్య పదజాలంతో దూషించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై మహిళా అధికారి ఆవేదన వ్యక్తం చేయగా, సమావేశంలో ఆవేశంలో అలా మాట్లాడితే క్షమించాలని రంజన్ వివరణ ఇచ్చారు.

Comments

G
Loading comments...