Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్లో 11 కొత్త సబ్ స్టేషన్లు

Follow Ushodayam on Google
Sreekanth Patel Oct 05, 2026 11:51 AM మహబూబ్‌నగర్General
మహబూబ్నగర్లో 11 కొత్త సబ్ స్టేషన్లు - Ushodayam
మహబూబ్ నగర్ నియోజకవర్గంలో గత ప్రభుత్వాలహయాంలో కేవలం 19 విద్యుత్ సబ్ స్టేషన్లు మాత్రమే ఏర్పాటు కాగా, తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన రెండున్నరేళ్లలోనే కొత్తగా 11 విద్యుత్తు సబ్జెస్టేషన్లను మంజూరు చేయించి నిర్మాణ పనులు ప్రారంభించామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...