Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌ బైపాస్‌లో ప్రమాదాల ముప్పు

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 8:06 AM మహబూబ్‌నగర్General
మహబూబ్‌నగర్‌ బైపాస్‌లో ప్రమాదాల ముప్పు - Ushodayam
మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని బైపాస్‌ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. చిన్నదార్‌పల్లి నుంచి అప్పన్నపల్లి వరకు 14 కిలోమీటర్ల మార్గంలో 16 చోట్ల అంతర్గత రోడ్లు కలుస్తున్నాయి. సిగ్నళ్లు, సీసీ కెమెరాలు, వేగ నియంత్రికలు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రివేళ గస్తీ నిర్వహిస్తున్నామని, త్వరలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని పట్టణ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.

Comments

G
Loading comments...