Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహాసభలను విజయవంతం చేద్దాం: కార్పొరేటర్

Follow Ushodayam on Google
Sreekanth Patel Sep 30, 2026 2:51 PM మహబూబ్‌నగర్General
మహాసభలను విజయవంతం చేద్దాం: కార్పొరేటర్ - Ushodayam
దళిత జర్నలిస్టుల రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని మహబూబ్నగర్ కార్పొరేషన్ 57వ డివిజన్ కార్పొరేటర్ ప్రవీణ్ పిలుపునిచ్చారు. బుధవారం రైల్వే క్వార్టర్స్ పరిధిలోని బుద్ధ భవన్లో మహాసభల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. సంగారెడ్డిలో 11వ తేదీన రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దళిత జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...