Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలో బ్లింకిట్ లైసెన్స్ రద్దు

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 10:29 AM జాతీయంGeneral
మహారాష్ట్రలో బ్లింకిట్ లైసెన్స్ రద్దు - Ushodayam
మహారాష్ట్రలో ఎక్స్‌పైర్డ్ ఫుడ్ విక్రయిస్తున్నట్లు గుర్తించడంతో బ్లింకిట్‌పై ఎఫ్‌డీఏ చర్యలు తీసుకుంది. ఒక్కరోజే 18,405 కాలం చెల్లిన వస్తువులను సీజ్ చేసి, వాటి విలువ రూ.32.71 లక్షలుగా అంచనా వేసింది. బ్లింకిట్ ఫుడ్ లైసెన్స్‌ను అధికారులు రద్దు చేశారు. భివాండి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, సంస్థ డైరెక్టర్లు, మేనేజర్లు, స్క్రాప్ వెండర్లపై క్రిమినల్ కేసులు పెట్టారు.

Comments

G
Loading comments...