Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహానందిలో అధ్వానంగా ప్రధాన రహదారి

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 10:49 AM నంద్యాలGeneral
మహానందిలో అధ్వానంగా ప్రధాన రహదారి - Ushodayam
మహానంది మండలం గాజులపల్లి-రుద్రవరం ప్రధాన రహదారి చిన్న వర్షానికే నీరు నిలిచిపోవడంతో అధ్వానంగా మారుతోంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ప్రయాణికులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల ముందు నీరు నిలవడంతో దోమలు చేరి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...