Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

600 మెట్లపై మేఘన నృత్యం

Follow Ushodayam on Google
Anuroop Aug 26, 2026 12:23 PM కర్నూలుGeneral
 600 మెట్లపై మేఘన నృత్యం - Ushodayam
ఆదోనిలోని శ్రీ రణమండల ఆంజనేయస్వామి క్షేత్రం 600 మెట్ల మార్గంలో గిన్నిస్ రికార్డు గ్రహీత, నృత్యకారిణి మేఘన బుధవారం రామకీర్తనకు నృత్యం చేశారు. కష్టతరమైన మెట్ల మార్గంలో ఉత్సాహంగా నృత్యం చేస్తూ భక్తిని చాటించారు. మేఘన ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. ఆలయ పరిసరాల్లో భక్తి వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...