Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 12:59 PM గుంటూరుGeneral
మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ ప్రచారం - Ushodayam
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూటమి మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 1వ వార్డు కార్పొరేటర్ కోట పిచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రచారంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు. నేతలు ఇంటింటికీ తిరిగి కూటమికి ఓటు వేయాలని కోరారు. నగర అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉందని తెలిపారు. అపర్ణకు భారీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...