Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్‌లో వాటర్ ట్యాంకర్ టైర్లు చోరీ

Follow Ushodayam on Google
Gaurav Bidkar Oct 03, 2026 3:31 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
మేడ్చల్‌లో వాటర్ ట్యాంకర్ టైర్లు చోరీ - Ushodayam
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాటర్ ట్యాంకర్ టైర్లు చోరీకి గురైన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పూడూరు గ్రామంలోని శ్మశానవాటిక వద్ద మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన వాటర్ ట్యాంకర్ నిలిపి ఉండగా, దానికి టైర్లు లేకపోవడాన్ని స్థానికులు గుర్తించారు. దొంగతనంపై స్థానికులు మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...